‘రెడ్డి గారు’ గా రాబోతున్న బాలయ్య!


Published Date : 24-Feb-2017 8:35:06 IST

బాహుబలి-2‌లో బాలీవుడ్ బాద్‌షా.. నిజమా?


కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించబోయే సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ వినిపిస్తోంది. ఈ సినిమా పేరు ‘రెడ్డిగారు’ అని అంటున్నారు. అలాగే ‘జయ సింహా’ అనే పేరును కూడా పరిశీలిస్తున్నారట. ఇది బాలకృష్ణ 101వ సినిమా అవుతుంది. గౌతమిపుత్రశాతకర్ణి తర్వాత బాలయ్య పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. ఇలాంటి సినిమాలను రూపొందించడంలో పేరెన్నిక గన్న దర్శకుడు కేఎస్ రవికుమార్. ఇది వరకూ స్టార్ హీరోలతో సినిమాలు రూపొందించిన నేపథ్యమెంతో ఉంది ఇతడికి.

Comments