వారికి శిక్ష పడే వరకూ నటించను



తనను కొన్ని గంటల పాటు కిడ్నాప్ చేసి వేధించిన వారికి శిక్ష పడే వరకూ మళ్లీ సినిమాల్లో నటించను అని భావన ఛాలెంజ్ చేసినట్టుగా తెలుస్తోంది.కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేసి ఈ విషయాన్ని ఆమె సహనటుడు, మలయాళీ హీరో పృథ్విరాజ్ ప్రకటించాడు. 

‘రెడ్డి గారు’ గా రాబోతున్న బాలయ్య!

బాహుబలి-2‌లో బాలీవుడ్ బాద్‌షా.. నిజమా?

అంతులేని ప్రేమకథ : భర్తను వదిలేసి పెళ్లైన మూడోరోజే......

భావనను కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేసి వేధించిన విషయం తెలిసిందే. దీనిపై కేరళలో తీవ్రమైన స్పందన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పోలీసులు ఈ దాడి చేసిన వారిని, దీని సూత్రధారులను పట్టుకున్నారు. మరి వీరిపై ఎలాంటి చర్యలుంటాయో.

సమంత కట్టిన చీరలో ఓ ప్రేమకథ ... సోషల్ మీడియాలో ఫోటోలు హల్‌చల్

టీనేజీలో లవ్ ఫెయిల్.. సరైన వరుడు దొరకలేదు.. సెల్ఫ్ మ్యారేజ్‌కు రెడీ.. రోమ్‌లో శోభనం..

Comments