వరస విజయాల మీద ఉన్న మరో కుర్ర హీరో శర్వానంద్. హ్యాట్రిక్ విజయాలను సాధించి.. ఆ పరంపరను కొనసాగిస్తున్న ఈ హీరో తన పారితోషకాన్ని కూడా అదే స్థాయిలో పెంచేస్తున్నాడని టాక్. ‘శతమానం భవతి’ సినిమాతో మరోసారి తన స్టామినా నిరూపించుకున్నాడు. రొటీన్ ఫ్యామిలీ డ్రామానే అయినా… భారీ స్థాయి వసూళ్లు రావడం శర్వానంద్ రేంజ్ ను మరింతగా పెంచేసిందట. దీంతో రెండున్నర కోట్ల నుంచి తన పారితోషకాన్ని మూడు కోట్ల రూపాయలకు పెంచాడట ఈ హీరో!

Comments
Post a Comment