జయ తరపున వంద కోట్ల జరిమానా కడతాడట!


అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తరపున వంద కోట్ల జరిమానాను చెల్లించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె మేనల్లుడు దీపక్ ప్రకటించాడు. ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపాడు. 

‘రెడ్డి గారు’ గా రాబోతున్న బాలయ్య!

బాహుబలి-2‌లో బాలీవుడ్ బాద్‌షా.. నిజమా?

అంతులేని ప్రేమకథ : భర్తను వదిలేసి పెళ్లైన మూడోరోజే......

సమంత కట్టిన చీరలో ఓ ప్రేమకథ ... సోషల్ మీడియాలో ఫోటోలు హల్‌చల్

టీనేజీలో లవ్ ఫెయిల్.. సరైన వరుడు దొరకలేదు.. సెల్ఫ్ మ్యారేజ్‌కు రెడీ.. రోమ్‌లో శోభనం..

అలాగే జయలలిత ఆస్తులకు కూడా తామే వారసులం అవుతామని ఆయన వ్యాఖ్యానించాడు. జయ అధికారిక నివాసం వేద నిలయానికి తామే యజమానులమని అన్నాడు. తన సోదరి దీపతో తనకు ఎలాంటి విబేధాలూ లేవని అన్నాడు.

Comments