అక్కినేని ఇంటికి కోడలుగా అడుగుపెట్టనున్న హీరోయిన్ సమంతకు ఆదివారం నిశ్చితార్థం జరిగింది. అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్యకు సమంతకు వివాహం జరుగనుంది. అయితే, ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో నాగ చైతన్య సమంతలు ఒకరినొకరు ఉంగరాలు మార్చుకున్నారు. వీరిద్దరూ కలిసిన ఫొటోలు సామాజిక మాధ్యామాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
‘రెడ్డి గారు’ గా రాబోతున్న బాలయ్య!
బాహుబలి-2లో బాలీవుడ్ బాద్షా.. నిజమా?
అంతులేని ప్రేమకథ : భర్తను వదిలేసి పెళ్లైన మూడోరోజే......
సమంత కట్టిన చీరలో ఓ ప్రేమకథ ... సోషల్ మీడియాలో ఫోటోలు హల్చల్
టీనేజీలో లవ్ ఫెయిల్.. సరైన వరుడు దొరకలేదు.. సెల్ఫ్ మ్యారేజ్‌కు రెడీ.. రోమ్‌లో శోభనం..
ఈ వేడుకల్లో శ్యామ్ బంగారు వర్ణం అంచు కలిగిన తెలుగు చీరలో దర్శనమిచ్చింది. ముంబైకి చెందిన డిజైనర్ క్రేషా బజాజ్ ఈ చీరను డిజైన్ చేశారు. ఈ చీరలో ఓ ప్రత్యేకత దాగివుంది. అదేంటంటే సమంత ప్రేమకథ. సమంత కట్టిన చీర అంచును నిశితంగా పరిశీలిస్తే 'ఏమాయ చేశావే' చిత్రంలోని సన్నివేశం నుంచి ఇటీవలే జరిగిన 'అఖిల్' నిశ్చితార్థంలో దిగిన ఫ్యామిలీ ఫొటో వరకు దృశ్యాలు కనిపిస్తుండటం విశేషం. దీనికి సంబంధించిన ఓ వీడియో, ఫోటోలు యూ ట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నాయి
Comments
Post a Comment